Neeto jeevanam


మది నిండుగ మంచితనం
అది మమతల మంచుతనం
ఒలికించిన తీయదనం
తలవంచని నిండుదనం
చిగురించే నయనం
ఫలియించే పయనం
ఇక నీతో జీవనం ...

నువ్వు పంచిన చల్లదనం
సిరిమల్లియ తెల్లదనం
శిరసొంచెను వెచ్చదనం
పులకించెన పచ్చదనం
వికసించే కిరణం
విరబూసే తరుణం
చిందించే చందనం

నువ్వు పంచిన చల్లదనం
సిరిమల్లియ తెల్లదనం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu