E kshanam oke oka korika
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటుంది
ఎంతసేపు గడపాలో చెప్పదేమి అంటుంది
నిన్న నీతో వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళీ నిన్ను చూసే దాక నన్నే నాలో ఉండనీక
ఆరాటంగ కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
రెప్ప వేయనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్ళి మళ్ళి తలచుకుని
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు
నిద్దరోను అంటుంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
http://youtube.com/watch?v=tCQ4UI54jXU&feature=related
నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటుంది
ఎంతసేపు గడపాలో చెప్పదేమి అంటుంది
నిన్న నీతో వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళీ నిన్ను చూసే దాక నన్నే నాలో ఉండనీక
ఆరాటంగ కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
రెప్ప వేయనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్ళి మళ్ళి తలచుకుని
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు
నిద్దరోను అంటుంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటుంది ఆశగా
http://youtube.com/watch?v=tCQ4UI54jXU&feature=related
Comments