ee lokam ati pacchana


ఈ లోకం అతిపచ్చన
తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే
జతగా నడిచే మనిషుంటే

ఈ లోకం అతిపచ్చన
తోడుంటే నీ పక్కన

ప్రేమకు లేదు వేరే అర్ధం.. ప్రేమకు లేదు వేరే అర్ధం
ప్రేమకు ప్రేమే పరమార్ధం..ప్రేమకు ప్రేమే పరమార్ధం
ప్రేమించు ఆ ప్రేమకై జీవించు
నవ్వుతూ నవ్వించు

ఈ లోకం అతిపచ్చన
తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే
జతగా నడిచే మనిషుంటే
ఈ లోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కన

ప్రతి నదిలోను అలలుంటాయి..పతి నదిలోను అలలుంటాయి
ప్రతి ఎదలోను కలలుంటాయి..ప్రతి ఎదలోను కలలుంటాయి
ఏ కలలు ఫలియించునో శృతి మించునో
కాలమే చెబుతుంది

ఈ లోకం అతిపచ్చన
తోడుంటే నీ పక్కన
ఎదలో ఎదగా మసలే మనసుంటే
జతగా నడిచే మనిషుంటే

ఈ లోకం అతిపచ్చన
తోడుంటే నీ పక్కన
http://youtube.com/watch?v=AWDq9Lwvo7Q

Comments

Anonymous said…
mutyalu,

ee paata naaku chaala istam.. thanks for posting

nirup

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki