Kannulaku choopandham


కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

కిరణాలు రవికందం సెలయేరు భువికందం
మగువలకు కురులందం మమతలకు మనసందం
పుత్తడికి మెరుపందం పున్నమికి శశి అందం

పుత్తడికి మెరుపందం పున్నమికి శశి అందం
నాధాలు శృతికందం రాగాలు కృతికందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

వేకువకు వెలుగందం రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం
తలపులే మదికందం వయసుకే ప్రేమందం

తలపులే మదికందం వయసుకే ప్రేమందం
పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం

http://www.youtube.com/watch?v=mh2g_fa95yw

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu