ఎదుట నీవే ఎదలోనా నీవే


ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం

గాయన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాడ్ని కానీదు

అహహ ఒహొహొ ఉహుహుహు

ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

కలలకు బయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు బయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను

స్వప్నాలన్ని క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమయితే వింత సత్యం స్వప్నమయ్యెదుందా
ప్రేమకింత బలముందా

అహహ ఒహొహొ ఉహుహుహు

ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

http://youtube.com/watch?v=GIMaW2f282s

Comments

Anonymous said…
Abhinandana lo patalanee baavuntaayi kadaa...naaku vinte chaala badhaga vuntundi...:(
Swapna said…
avunu anni songs baaguntaayi...anduke ekkuva badha pettatam endhukani two songs ye raasa :)
small mistake vundandi, swapnalanni ani rasaru but it is swapnalaite i think, just check it once

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki