Alupannadhi vundha...


అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కల కు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరిమరి ఉరికే మన తలపులకు..ల ల ..ల ల...లలలలలా

నా కోసమే చినుకై కరిగి అకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు ...కలలను తేవా నా కన్నులకు ..ల ల ..ల ల...లలలలలా

నీ చూపులే తడిమే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు .....ఎదురుగ నడిచే తొలి ఆశలకు ...లల ..లల...ల లలలలా
http://youtube.com/watch?v=hwII1Uaiefg

Comments

Jaggu said…
Hey...good that I came across your blog. Me too, a music freeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeak. Hope you can understand the intensity of my liking. Great songs you have posted. I can suggest you some more excellent songs which you might not have head. Let me start with one below.

Try to hear a song called "Jeevitham Saptha Sagara Geetham...." from movie "Chinni Krishnudu". You can get this from andhravilas.com. Enjoy it. I am sure you will like it. And dont forget to visit my blog too...:)
Unknown said…
Thank you very much for the song... Thats all I can say...
Anitha Chowdary said…
Yes as jagu said jeevitham saptha sagara geetham song is very nice song you must listen and place in blog

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki